

మనన్యుస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీ లో రమాకాంత్ రెడ్డి,తిరుపతి రెడ్డి ల సంయుక్త నేతృత్వంలో ది హంగ్రీస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా భోజనం చేసే సదుపాయం తమ రెస్టారెంట్ లో ఉందని తెలిపారు.తమ రెస్టారెంట్లో ఇండియన్,తందూరి,ఇటాలియన్ వంటకాలు లభిస్తాయన్నారు.అన్ని రకాల స్టాటర్స్ బిర్యానీలు,పలావులు,కబాబులు,చైనీస్ ఫుడ్స్ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయన్నారు.తాము అన్ని రకాల పార్టీ ఆర్డర్స్,క్యాటరింగ్ కు కూడా సప్లై చేస్తామన్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు 9030806431 నెంబర్ కి ఫోన్ చేసినట్లయితే ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.