పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:బోదాసు నర్సింలు,కేశయ్య,లింగన్నపేట్,మండలం గంభీరావుపేట్,రాజన్న సిరిసిల్ల జిల్లా,పి‌ఎస్ మాచారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినా విషయం ఏమనగా తన కొడుకు అయిన బోదాసు యెల్లంపేట్ గ్రామము,మాచారెడ్డి మండలంనకు చెందిన బోదాసు నందిని మమత తో 5సం.రాల క్రితం వివాహం గత 5 నెలల క్రితం తన కోడలు తన కొడుకు తో గొడవపడి కోడలు యొక్క తల్లి గారింటికి వెళ్ళిపోయింది.అల్లుడు బోదాసు స్వామి తన కూతుఋ నందిని ని వదిలెసాడని కోపంతో మామ ఎల్లయ్య,అతని పెద్దల్లుడు పెనుగొండ సాయిలు,అతని కొడుకు తిరుపతి,అతని కూతురు నందిని మరియు అతని తమ్ముడి కొడుకు నితిన్ లు కలిసి వారు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం తేదీ 21.01.2025 నాడు మద్యాన్నం 2-00 గంటల సమయంలో Chai Duniya హోటల్ సమీపములో బోదాసు స్వామి మరియు అతని తండ్రి కలిసి బైక్ పై వెళ్తుండగా వారిని అడ్డుకుని.బూతు మాటలు తిడుతూ,నర్సయ్యను ను చేతులతో కొట్టి కింద త్రోసేసి స్వామిని వారు ముందుగానే తెచ్చుకున్న కర్రలతో కొట్టి వారి యొక్క కారు నెంబర్ TS-17-G-6665 గల దానిలో ఎక్కించుకొని ఎల్లంపేట్ తీసుకెళ్లి చంపాలనే ఉద్దేశ్యంతో తీవ్రంగా కొట్టగా అతను గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఇట్టి కేసులో S.P.కామారెడ్డి గారి ఉత్తర్వుల మేరకు A.S.P.కామారెడ్డి గారు టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి పరారీలో ఉన్న అయిదుగురు నిందితులను పట్టుకొని(A1)కుంచం ఎల్లయ్య,(A2)పెనుగొండ సాయిలు,(A3)కుంచం తిరుపతి,(A4)బోదాసు నందిని @కుంచం మమత,(A5)కుంచం నితిన్ లు వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.అట్టి అయిదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 6 మొబైల్ ఫోన్ లు,మూడు బైకులు,ఒక కారు,ఒక బంగారు ఉంగరం మరియు ఒక పర్సు స్వాధీనపర్చుకొనైనది.ఇట్టి కేసు దర్యాప్తులో పాల్గొని మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ.S.రామన్,మాచారెడ్డి ఎస్సై S.అనిల్,PC’s సిద్దిరాములు,శ్రీకాంత్,గంగాధర్,నర్సింలు మరియు పి‌ఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మరియు కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి అభినందించడం జరిగింది.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///