మళ్లీ తెరపైకి నకిలీ నోట్ల మూట,నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ పోలీసులు

మనన్యూస్, కామారెడ్డి: జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివనగర్ మండల పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్ కుమార్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక లక్షా 45 వేల విలువ గల 500 రూపాయల,31,400 విలువ గల 200 రూపాయల నోట్లను స్వాదీనపరుచుకున్నట్టు తెలిపారు.గాంధారి మండలం చద్మల్ తండా లో లక్ష్మమ్మ జాతర సందర్భంగా 500,200 రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసాయని తెలిపారు.ఆలయ క్యాషియర్ మూడు గోపాల్, రవీందర్ లు హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు మిత్తికి ఇచ్చే సందర్భంలో ఒక 500 రూపాయల కట్టలో ఒకటి లేదా రెండు నోట్లు నకిలీ 500 రూపాయల నెట్లను కలుపుతూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఇట్టి నోట్లను నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ రాజు అనే వ్యక్తి అలాగే విజయవాడకు చెందిన జగన్ అలియాస్ రాము అనే వ్యక్తుల ద్వారా అందినట్లు విచారణలో తేలిందని అన్నారు.ఈ నేరంలో భాగస్తులైన మాండు గోపాల్,మాలి రవీందర్,బడావత్ సంగ్రామ్,మూడు రవీందర్, దరావత చందర్,మగిడి కేషన్,రామ్,టింకి భాను ప్రసాద్ అనే ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.నేరస్థుల వద్ద నుంది 9 మొబైల్ ఫోన్లను, ఒక బైకు,1,45,500/- విలువగల 500 రూపాయల 291 నకిలీ నోట్లను, 31,400 రూపాయల విలువ గల 200 రూపాయల 157 నకిలీ నోట్లు స్వాధీనపరుచుకునట్టు తెలిపారు.మిగతా నోట్లో ను నేరస్తులు కాల్చివేయడం జరిగినదని వెల్లడించారు.నేర విచారణలో చాకచక్యం ప్రదర్శించి నేరస్తులను పట్టుకున్న సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్,గాంధారి ఎస్పై ఆంజనేయులు,టెక్నికల్ టీమ్,ఐడి పార్టీ టీమ్ సభ్యులను ఎస్పీ సింధు శర్మ అభినందించారని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు