

మనన్యూస్,గద్వాల జిల్లా:ఇదీ తెలంగాణలో నడుస్తున్న తతంగం తెలంగాణలో పని చేసే ప్రజాప్రతినిధులు,ఉత్తమ అదికారుల పనితీరుకు నిదర్శనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గట్టు తహసీల్దార్ సరితా రాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ పథకాల సర్వే పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక అనేక అవినీతి,అక్రమాల ఆరోపణలు వచ్చాయి కూడా.జిల్లాలో అధికారులు సస్పెండ్ కావడం.రాజకీయ పైరవీలతో మళ్లీ పోస్టింగ్ లు తెచ్చుకోవడం నడిగడ్డలో షరామాములే అని నడిగడ్డ ప్రజలు చర్చించుకుంటున్నారు.ఒక జిల్లాలో సస్పెండ్ అయిన అధికారులకు సస్పెండ్ ఎత్తివేసి మరో జిల్లాలో పోస్టింగ్ లు ఇప్పించడం తెలంగాణ ప్రజాప్రతినిధులకు, పైరవీలకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు.ఈ కోవలో పక్క జిల్లాలో సస్పెండ్ అయిన అధికారులు మన జిల్లాలో డ్యూటి చేస్తాలేరా ఏమిటి ఇంకెప్పుడు మారుతోంది