

Mana News :- సంక్రాంతి సంబరాలు సందర్భంగా నారాపల్లికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ నీ కలిసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రజలు విచ్చేశారు ఈ సందర్భంగా ఈరోజు ఉదయం (14-1-2025) ఆయన స్వగ్రామం అయినటువంటి నారావారి పల్లిలోని తన నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ బండి దామోదర్ రెడ్డి.