మన న్యూస్:కామారెడ్డి జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం కులస్తులకు, పత్రికేయులకు,నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన కమిటీ ఎన్నికైన జిల్లా కమిటీకి మరియు జిల్లా యువజన కమిటీకి ధన్యవాదములు.నాకు ఇచ్చిన ఉపాధ్యక్ష పదవిని నా మీద నమ్మకముతో జిల్లా కమిటీలో జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్క కులస్తులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ముందు భవిష్యత్తులో మన కుల బిడ్డలు అక్షరస్యులుగా మారాలని,ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని,కులస్తులకు అన్నివేళలా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ కులస్తులతో సహకరిస్తానని మనవి చేసుకుంటున్నాను.
మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.









