పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ ప్రాంతం లో ప్రతి నిత్యం చీకటి అయిందంటే చాలు మద్యం సేవించే మందు బాబులకు మంచి అడ్డాగా ఉంది అని చెప్పుకోవడములో సందేహమే లేదు అలాగే అయిజ వైపు వెళ్ళే వాహన ప్రయాణికులకు కూడ మంచి స్థలం కూడ ఈ ప్రాంతం లో ఆడవాళ్లను తీసుకొని వచ్చి వ్యభిచారం వారి సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ అనుకూల స్థలముగా ఉందని సందేహేమే లేదు అయితే ఈ ప్రాంతం నుండి పిల్లిగుండ్ల కాలనీ లో ఉన్న కుటుంబ వాసులు కాలనీ కి వెళ్ళాలి కాని ఈ సమయంలో ఇలాంటి అసాంగిక కార్యక్రమములు ఎదురుకొంటూ భయం తో గృహలకు చేరుకోవాలి ఏ సమయంలో ఏమి జరుగుతుందో అనే భయం తో ప్రాణాలు అరచేతులో పెట్టుకొని కాలనీ వాసులు కాలనిలోకి వెళ్ళాలి మద్యం సేవించే మందు బాబులు కార్లల్లో. ద్విచక్రవాహనాలల్లో వస్తూ ఇక్కడ అసభ్యంకరమై పనులు జరిగిస్తువుంటారు అలాగే ఎక్కడ నుండో ఆడవాళ్ళ ను తీసుకొని వచ్చి ఈ ప్రాంతం లో సెక్స్ పరంగా వ్యభిచారం జరిగిస్తువుంటారు అంతమాత్రమే కాదు ఈ పిల్లిగుండ్ల కాలనీ లో చెప్పుకోలేని అక్రమాలకు అసాంగిక కార్యక్రమాలకు వాస్తవికమైన అడ్డాగా అని చెప్పుకోవడములో సందేహం లేదు అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జిల్లా ప్రజా ప్రతినిధులకు అలాగే పోలీస్ అధికారుల కండ్లకు కనబడటం లేదా లేకపోతే చూసి చూడనట్లు చోద్యం చూస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఇలాగే ఎలాంటి చర్యలు తీసుకొని విదంగా ఉండి కాలయాపన చేస్తూ తమాషా చూస్తువుంటే ముందు రోజులలో భయంకరమైన సంఘటనలు. ప్రమాదాలు అలాగే కాలనీ వాసుల స్త్రీ లపై ఆగత్యాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని కాలనీ ప్రజలు భయందోళనకు గురి అయ్యి అరోపించడం జరిగింది ఇట్టి విషయం లో సంబంధిత ప్రజా ప్రతి నిధులు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు