

మనన్యూస్: కామారెడ్డి జిల్లా,సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతి. బీబీపేట్ సొసైటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న నిఖిల్ లు చెరువులో పడ్డట్టు అనుమానం వ్యక్తం కామారెడ్డి జిల్లా పోలీస్ లు
మహిళ కానిస్టేబుల్ శృతి. ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహలు అర్థరాత్రి చెరువులో లభ్యం.ఉదయం ఎస్సై సాయి కుమార్ మృతదేహం చెరువులో దొరకడం జరిగిందని దీనిపై పూర్తి విచారణ చెప్పడతామణి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు.