

మన న్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పిల్లలందరూ శాంతా క్లాజ్, ఫైరీస్ వేషధారణలో వచ్చారు స్కూల్ కరస్పాండెంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు క్రిస్మస్ గురించి స్నేహం శాంతికి ప్రతికైనా శాంటా క్లాజ్ గురించి పిల్లలతో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో స్కూల్ మరియు కాలేజ్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు