

బంగారుపాళ్యం డిసెంబర్ 23 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ ఇంచార్జ్ రామినేని బాలకృష్ణ నాయుడు స్వగృహం నందు ఈరోజు స్థానిక క్రిస్మస్ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక చర్చి పాస్టర్స్ చంద్రశేఖర్ మరియు సుభాష్ గారు సమక్షంలో రమేష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామం చెందిన సుమారు 200 మంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
