తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థగురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికిఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

Mana News :- తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC,ST,BC, మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది. ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ | గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై తేదీ 23-02-2025 | నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంట వరకు అన్ని జిల్లాలలో (ఎంపిక చేయబడిన కేంద్రాలలో) ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.అన్ని వివరాలకు, ప్రాస్పెక్టస్ కొరకు క్రింది వెబ్సైట్లను దర్శించండి. https://tgswreis.telangana.gov.in (5) https://tgtwgurukulam. telangana.gov.in (2) ,ttps://mjptbcwreis.telangana.gov.in (5) https://tgcet.cgg.gov.in . దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు .1. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తేది 21-12-2024 నుండి 1-2-2025 వరకు ఆన్ లైన్లో రూ.100/- రుసుము చెల్లించి ధరఖాస్తు చేసుకొనవచ్చును. ఒక ఫోన్ నెంబర్ తో ఒక ధరఖాస్తు మాత్రమే చేయవచ్చును. 2. అభ్యర్థికి బదులుగా వేరేవారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును. 3. విద్యార్థుల ఎంపికకు “పాతజిల్లా” ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది.4. అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే లేదా వారికి ఏదైనా సమస్య ఉంటే వారు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. TGSWREIS-040-23391598 .TGTWREIS-9491063511- . MJPTBCWREIS-040-23328266. TGREIS-040-24734899. మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు. సం/- డా|| వి.యస్. అలగు వర్షిణి, ఐ.ఏ.ఎస్ Secretary, TGSWREIS & Chief Convenor,

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///

    • By NAGARAJU
    • September 15, 2025
    • 2 views
    ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///

    పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

    • By NAGARAJU
    • September 14, 2025
    • 2 views
    పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

    యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

    • By NAGARAJU
    • September 14, 2025
    • 5 views
    యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 4 views
    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 6 views
    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!