

బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751 నెంబర్ గల టాటా ఏసీ డ్రైవర్ అదే గ్రామానికి చెందిన కె చందు ప్రసాద్ తండ్రి శ్రీరాములు గౌడ్ వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడిపి పాపను వృద్దడం వలన ఆమెకు తలకు బలమైన రక్త గాయం తగలడంతో సిఎంసి చిలాపల్లికు తీసుకుని వెళుతుండగా మార్గమధ్యలో చనిపోవడం జరిగింది ఈ కేసును బంగారు పాళ్యం పోలీస్ స్టేషన్ మల్లప్ప నాయుడు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.