

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామానికి చెందిన పద్మావతమ్మ సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.15,000/- రూపాయల చెక్కులను అందించారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన హనుమక్క సిఎంఆర్ఎఫ్ ద్వారా 16,500/- రూపాయల చెక్కులను అందించారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన సరోజమ్మ సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.18,000/- రూపాయల చెక్కులను అందించారు.ఈ కార్యక్రమంలో సందీప్ర్డ్,ఆత్మలింగారెడ్డి,అంజి,రాముడు,బీసన్న,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు_