కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-6 యాదమరి మండలంలో ఇటీవ‌ల బదిలీపై చేరిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత గౌరవం, వారి పాత్రకు తగ్గ బాధ్యతలు అప్పగించినట్లు మండల అధ్యక్షులు ఎ.శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి.సురేష్ రెడ్డి తెలిపారు. కె.ఆర్‌.పి హైస్కూల్ విభాగం కార్యదర్శిగా కె.భారతి, సి.పి.ఎస్ కన్వీనర్‌గా కె.ఆష, మండల మహిళ ఉపాధ్యక్షురాలిగా సి.రేఖ, మహిళా కార్యదర్శిగా భార్గవిని నియమించారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా విజయ్‌కుమార్, రాజా, లక్ష్మీదేవి, రాజేశ్వరి తదితరులను నియమిస్తూ పి.ఆర్‌.టి.యు కొత్తతోటి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కనకాచారి, రాష్ట్ర కౌన్సిలర్ జె.భాస్కర్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతలు కల్పించడం పట్ల జె.హిమబిందు, ఆనందపిళ్లై, హరికృష్ణ, సి.రమేష్, మోహన్ కుమార్, లతారమణి, మురళిబాబు, విశ్వనాథ్, సుశీల, వెంకటరమణ, షకీల్, అఖిలాండేశ్వరి, సరస, తులసిరామ్, రాఘరాం తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. యాదమరిలో పి.ఆర్‌.టి.యు కొత్త తరానికి అవకాశం ఇవ్వడం ద్వారా సంఘ బలపరిచే దిశగా ముందడుగు వేసిందని ఉపాధ్యాయ వర్గం అభిప్రాయపడింది.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర