తవణంపల్లి డిసెంబర్ 6 మన ద్యాస
తవణంపల్లి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ 69వవర్ధంతినిపురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగానివాళులర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల ఎంపిడిఓ హరినాథ్ రెడ్డి, ఏవో రెడ్డి బాబు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు వినాయకం ఉద్యోగస్తులు బహుజన వాలంటరీ పోర్స్ మండల అధ్యక్షులు పి చంద్రబాబు భాస్కర్ షణ్ముగం డి చిన్నయ్య తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు భోజనం అందించడం జరిగింది







