పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్‌ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్‌లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన లక్ష్మిప్రసాద్ ని పి.ఆర్.టి.యు నాయకులు శాలువ, మోమెంటో, పూలహారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గిరిప్రసాద్, కనకాచారి, జిల్లా నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నరేంద్రరెడ్డి, షకీల్, రమేష్, అలాగే జిల్లా కౌన్సిలర్ సి. రమేష్, యాదమరి మండల నాయకులు శివప్రసాద్, బి. సురేష్ రెడ్డి, ఆనంద పిళ్లై, హరికృష్ణ, లతరమణి, లీలారాణి మండల కోశాధికారి తులసిప్రసాద్ నాయుడు, విశ్వనాధ్, సి. త్రివేణి తదితరులు పాల్గొన్నారు. పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవలను స్మరిస్తూ నాయకులు అభినందనలు తెలియజేశారు.

Related Posts

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*