యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి

యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం సుమారు నాలుగు వందలకుపైగా బాలబాలికలు పదవ తరగతి చదువుతున్నారు. అయితే ఇంటర్‌ స్థాయిలో బాలురకు ప్రభుత్వ రంగంలో స్థానికంగా సౌకర్యాలు లేకపోవడంతో వారు చిత్తూరు పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్ళాల్సి వస్తోంది. ఇది పేద కుటుంబాలకు ఆర్థికభారం పెంచడమే కాకుండా ప్రయాణ, భద్రతా సమస్యలను కూడా కలిగిస్తోందని ఉపాధ్యాయ నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలో కె. గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌ను కో-ఎడ్యుకేషన్ కాలేజీగా మారుస్తే మండలంలోని విద్యార్థులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కోరారు. ఈ విన్నపాన్ని పి.ఆర్.టి.యు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కె. కనకాచారి, జిల్లా తెలుగునాడు అధ్యక్షులు వై. మధుసూదన్, ఏ.పి.పి.జి.టి.ఎ రాష్ట్ర కౌన్సిలర్ కె. దామోదర రెడ్డి, పి.డి. చిట్టిబాబు, పి.ఆర్.టి.యు రాష్ట్ర కౌన్సిలర్ జె. భాస్కర్ రెడ్డి కలిసి యం.ఎల్.ఎ కి అందజేశారు.

Related Posts

బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

.*ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్చార్జ్ గొంప శివకుమార్* మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో, ఈనెల 11వ తారీఖున జరగబోతున్న ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం గావించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ…

రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన నాయకులు పైల సుభాష్ చంద్రబోస్ కు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకపత్రం రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ సూచనలు మేరకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • December 8, 2025
  • 3 views
కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ