అచ్చంపేట్ లో ఇందిరమ్మ 4 ప్రొసీడింగ్ కాపీలు అందజేత… ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):ఇందిరమ్మ హౌసింగ్‌కు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో శివకృష్ణ సూచించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ…
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి అధికారులకు లేదా తాము నేరుగా తెలియజేయాలని కోరారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు లబ్ధిదారులు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు.ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇళ్ళ నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలనీ సూచించారు.తదుపరి నలుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎంపీడీవో శివకృష్ణ స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తుకారం, నాయకులు లక్ష్మయ్య, అంజయ్య, గఫూర్, ప్రసాద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 5 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు