

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జునులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నాయకులు ఖాళీక్,అనీస్, తదితరులు ఉన్నారు
