తవణంపల్లి నవంబర్ 18 మన ధ్యాస
తవణంపల్లి మండలం కేంద్రం పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీ మోహన్ , సచివాలయ సిబ్బంది పనితీరు పరీక్షించి అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హాజరు పట్టికలో సంతకం చేయని ఉద్యోగులు , ప్రజల నుంచి వచ్చిన వినతుల సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే , ఎమ్మెల్యే కి సచివాలయ సిబ్బంది పనితీరుపై ఫిర్యాదు చేసిన పంచాయతీ ప్రజలు ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండలం పార్టీ అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, గాలి దిలీప్,క్లస్టర్ ఇంచార్జ్ ప్రవీణ్ నాయుడు,సింగిల్ విండో చైర్మన్ రంజిత్ రెడ్డి,హరిబాబు నాయుడు,పట్నం గోపి పాల్గొన్నారు








