నెల్లూరులో ఆర్ కె బ్యూటీ సెల్యూన్ అండ్ ఎతిథిక్స్ గొప్ప ప్రారంభం

మన ధ్యాస,నెల్లూరు ,నవంబర్ 15 :నెల్లూరు నగరంలోని స్థానిక బీవి నగర్ మినీ బైపాస్ రోడ్డు నందు శనివారం ఉదయం ఆర్ కె బ్యూటీ సెల్యూన్ అండ్ ఎతిథిక్స్ ను నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకులు ప్రారంభించినారు.ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ…… బ్యూటీ సెల్యూన్ షాప్ నిర్వాహకులను అభినందించి, షాపు అభివృద్ధి చెందాలని కోరారు.బ్యూటి సెలూన్ షాప్ నిర్వాహకురాలు మాట్లాడుతూ….. ఇది మాకు మూడవ బ్రాంచ్. రెండో బ్రాంచ్ కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు అని అన్నారు. నాకు 8 సంవత్సరాల అనుభవంతో ఈ బ్యూటీ సెల్యూట్ షాపు ప్రారంభిస్తున్నాము అని అన్నారు.బ్యూటి సెల్యూన్ షాపు ప్రారంభం సందర్భంగా రూ 999 లకే 5 సర్వీసులు మా వద్ద లభించును అని తెలియజేశారు.బ్యూటీ కోర్స్ ట్రైనింగ్ కూడా నిర్వహిస్తున్నాము అని తెలియజేశారు. ఈ సెల్యూన్ షాప్ కి విచ్చేసి మీ శరీర సౌందర్యాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సిన కోరుచున్నాము అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్యూటీ సెలూన్ షాప్ అధినేతలు ఎస్ మురళీకృష్ణారెడ్డి, ఎస్ శశికళ రెడ్డి, ఎస్ అర్పిత రెడ్డి ,వారి బంధుమిత్రులు , శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం