వింజమూరు నవంబర్ 11మన ధ్యాస న్యూస్ //
ఉదయగిరి నియోజకవర్గం లోని వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మండల కమిటీ మరియు బూత్ కమిటీ భూత్ ఇంచార్జిలు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది అని మట్ట లక్ష్మయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ లో నాయకులుగా కొనసాగుతూ పార్టీని కనిపెట్టుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న ఆదేశాల మేరకు అన్ని విషయాలలో చురుకుగా పనిచేస్తున్న వారిని గుర్తించి నమ్మకమైన వారిని మండల కన్వీనర్లుగా క్లస్టర్లుగా ఇన్చార్జిలుగా యూనిట్ ఇన్చార్జిలుగా బూత్ ఇన్చార్జిలుగా కొందరిని నియమించడం జరిగింది ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మన్నలను పొందుతున్న మండల నాయకులను కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్న నాయకులను గుర్తించి వారికి బాధ్యత కలిగినటువంటి పదవులను వారికి ఇవ్వడం జరిగిందని మట్ల లక్ష్మయ్య అన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజల సమస్యలను తీర్చు ప్రజల మనిషిగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా పనిచేస్తున్న నాయకుడు మా కాకర్ల సురేష్ అన్న ఇలాంటి నాయకుడు దొరకడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమే అని దేవుడు మాకు ప్రసాదించిన ఒక వరం మా కాకర్ల సురేష్ అన్నా అని మట్ల లక్ష్మయ్య అన్నారు ఉదయగిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్ననుమేము కలిసి ఆయన చేస్తున్న అభివృద్ధి పనులకు మేము ఎంతో సంతోషిస్తూ పూలమాల ధరింపచేసి గులాబీ పుష్పాలతో ఆయన ఘనంగా సన్మానించడం జరిగిందని ఇలాంటి నాయకుడు ప్రజలకు ఎంతైనా అవసరమని రామలక్ష్మణులు అన్నారు.









