అమ్మో కొండ సిలువ….. ఓ కుటుంబానికి తప్పిన ప్రమాదం….అధికారులు నిర్లక్ష్యమా…..?
వరికుంటపాడు నవంబర్ 05 మన ధ్యాస ://

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలుగక…. కారు చీకట్లో నివసిస్తున్న గ్రామం…. ఈమధ్య కురిసిన వర్షాల ప్రభావం వల్ల వీధి దీపాలు వెలగకపోవటంతో పూర్తిగా ఆ గ్రామమంతా పూర్తిగా చీకటిమమైంది.. మంగళవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలోకి భారీకొండ సిలువ రావడంతో గ్రామస్తులు, ఒకసారిగా భయోందలనకు గురి అయ్యారు. ఎన్నో విష పురుగులు…భయంకరమైన పాములు… మా గ్రామంలో దర్శనమిస్తున్నాయి. ఎన్ని సా ఎందుకో ఏంటో మాకు అర్థం కాకర్లు అధికారులకు చెప్పిన.. అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు ఎందుకో ఏంటో మాకు అర్థం కాక అయోమయంలో ఉన్నామంటూ గ్రామస్తులు తమ గోడును వెల్లబుస్తున్నారు అయ్యా మేము కటిక చీకట్లో బ్రతుకుతున్నాం ….కటిక చీకటిలో బ్రతుకుతున్న మమ్మల్ని పట్టించుకోకపోవడంతో మా మీద ఎందుకు దయ కలగడం లేదో అధికారులకు చెప్పిన ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయోమయంలో ఉన్నట మా మీద ఎందుకు దయ కలగడం లేదో అధికారులకు చెప్పిన ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయోమయంలో ఉన్న గ్రామవాసులు ….. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో…. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జి కొత్తపల్లి ఎస్సీ కాలనీ గ్రామ వాసులు బిక్కు బిక్కు అంటూ…. బ్రతుకుతున్న….. కాలనీవాసులు…. అయ్యా సారు అంటూ ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి…… మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రాణం నష్టం జరిగితే గాని స్పందించేలా లేరు… ? అధికారులు అని గ్రామవాసులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చీకటిలో బ్రతుకుతున్న… మా మీద దయ ఉంచి విష పురుగుల బారి నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభువు అంటూ వీధిలైట్లు వెలిగేలా చూడాలని… మా గోడు మీకు పట్టదా ….అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









