మన ధ్యాస ,,కలిగిరి ,నవంబర్ 1 :నెల్లూరు జిల్లా ,కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో మరియు అట్లా అగ్రహారం సుమారు రెండునెలలు నుంచి వీధిదీపాలు సరిగా వెలగట్లేదు బజార్లో ఎమ్మడి తేళ్లు ,మండ్రగప్పులు, పాములు విపరీతంగా రాత్రి పూట తిరుగుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు , బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున తగు చర్యలు తీసుకుని వీధి దీపాలు సరి చేయవలసిందిగా పంచాయతీ అధికారులను పెద్దపాడు గ్రామ ప్రజలు కోరారు.









