రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాబు–మమత దంపతుల కుటుంబానికి బొల్లినేని, మేకపాటి,పరామర్శ,బాధిత కుటుంబానికి బొల్లినేని దాతృత్వం,, 50000 / రూపాయలు ఆర్ధిక సాయం..!!

కలిగిరి, అక్టోబర్ 30 :(మన ద్యాస న్యూస్):///

కొండాపురం మార్గంలో తెల్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాబు–మమత దంపతుల తో పాటు ఒక కుమార్తె దుగ్గి దుర్మరణం పాలయ్యారు. ఒక కుమార్తె తీవ్రంగా గాయపడిన ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు మరియు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చూసి ఆయన చలించి పోయారు ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె వైద్య ఖర్చులకు తన వంతు సాయం అందించామన్నారు.మానవీయతతో ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీరుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి గుడి జీర్ణోద్దార కుంభాభిషేఖ మహోత్సవం

    తవణంపల్లి అక్టోబర్ 31 మన ధ్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం నవంబర్ 1వతేది నుండి 2వ తేదీ ఆదివారం…

    చెనికల వారి నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్న దారపనేని,,!!!

    కనిగిరి అక్టోబర్ 31 మన ధ్యాస న్యూస్ :// కనిగిరి నియోజకవర్గం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల పల్లె వాస్తవ్యులు చెనికల వెంకటేశ్వరరావు చెంచులక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి, బాలే బోయిన మాలకొండ రాయుడు తిరుపతమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే

    • By RAHEEM
    • November 1, 2025
    • 2 views
    ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే

    వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..

    • By RAHEEM
    • October 31, 2025
    • 3 views
    వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..

    మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • October 31, 2025
    • 4 views
    మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు

    ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…

    • By RAHEEM
    • October 31, 2025
    • 11 views