కలిగిరి, అక్టోబర్ 08 :(మన ధ్యాస న్యూస్ )://

కలిగిరి మండలం వెలగపాడు గ్రామపంచాయతీ నందు అంగనవాడి కేంద్రం లో పోషణ్ మహా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిలు గా సూపర్వైజర్ విజయలక్ష్మి, మరియు,ఎమ్ఎస్ కె ,హేమ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.అనంతరం వాళ్ళు మాట్లాడుతూ తల్లి పాలు ప్రాముఖ్యత ముర్రుపాలు ఆవిష్యకత, చిన్నపిల్లల ఆహరారపు అలవాట్లు చేతులు శుభ్రత గురించి, పిల్లల పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు గురించి,స్తులకాయం గురించి,వివరించారు. అదేవిదంగా గర్భవతులకు బాలింతలకు, పిల్లలకు అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్ లు ఖాదర్ ఉన్నిసా, లక్ష్మి,రాగమయి, మూలజ్ బేగం, తదితరులు పాల్గొన్నారు.








