ఏలేశ్వరం లో ఘనంగా బోనాల జాతర

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి రూపంలో శ్రీ దుర్గాదేవిగా రూపాలలో
దర్శనమిస్తారు.ఆ అమ్మవారి అవతారంలో బోనమెత్తి మా గ్రామాన్ని చల్లగా చూడమ్మా తల్లి అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం దెబ్బల పాలెం యూత్ ఆధ్వర్యంలో భారీ భక్త జన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది.ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి భాజా భజంత్రీలతో,వేదమంత్రాలతో,దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో తిరిగారు.భక్తి శ్రద్దలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న వారితో ఊరేగింపుగా వెళ్లడంతో ఏలేశ్వరం లో
ఆధ్యాత్మిక శోభ సంతరించికుంది.అనంతరం బోనాలలో ఉన్న పవిత్ర జలాలతో అమ్మవారిని అభిషేకించి నిర్వాహకులు ఏర్పాటుచేసిన .ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అభినందించారు.భక్తిశ్రద్ధలతో బోనంమెత్తిన మహిళలు అమ్మవారిని మా గ్రామాన్ని సుభిక్షంగా చూడాలని, పాడిపంటలతో,సిరిసంపదలతో ఉండేటట్లు దీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మూది నారాయణస్వామి,మీసాల సత్యం,గూనాపు అశోక్, శిడగం సురేష్, చల్లా ప్రసాద్, ఒమ్మి కృష్ణ, కర్రి రాంబాబు, మజ్జి శ్రీను, మజ్జి రామకృష్ణ పాల్గొన్నారు

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!