షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-

దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సింగరాయకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక శక్తిని పెంచుతాయని, యువత మధ్య స్నేహం, ఐక్యత ఏర్పడుతుందన్నారు.
నాగసూరి వెంకట సుబ్బారావు తనవంతుగా వంతుగా షటిల్ బ్యాడ్మింటన్ కొరకు యువకులకి ఎప్పుడూ అండగా ఉంటాన్నారు.టోర్నమెంటు విన్నర్ గా బిగాలా శ్రీనివాస్ మరియు టి హనుమంతరావు లకు మొదటి బహుమతిగా 5000, రెండవ బహుమతిగా వెంకట్రావు, సయ్యద్ జిలానికు 3000, మూడవ బహుమతిగ రాజశేఖర్, శ్రీనివాసులుకు 2000,నాల్గవ బహుమతిగా అనాలా రవీంద్ర,నాగరాజులకు 1000 అందజేశారు.
కార్యక్రమానికి మెదటి బహుమతి సన్నెబోయిన శ్రీనివాసులు, రెండవ తాళ్లూరి రమేష్, మూడవ బహుమతి నాగసూరి వెంకట సుబ్బారావు, నాలుగవ బహుమతిహనుమంతరావులు ఆర్ధిక సహాయం చేయగా కాంట్రాక్టర్ చల్లా గోపి మెమోంటోలు అందించారు.క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం ప్రకీర్తి ఏర్పాటు చేయగ షటిల్ కాక్స్ కొల్లూరు అశోక్ స్పాన్సర్ చేశారు.టోర్నమెంట్ కు న్యాయ నిర్నేతగా మస్తాన్ వలి వ్యవరించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు , షేక్ మస్తాన్ వలి, పెరుగు శ్రీనివాస్, ఎల్చురి రమేష్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!