

మన న్యూస్ చిత్తూరు:-చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మూడు టన్నుల కూరగాయలను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వర్షిక బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తుల అన్నదానం కొరకు ఈ కూరగాయలను ఉపయోగిస్తారు . ఈ కూరగాయల దాతలుగా ఎన్నారై యూఎస్ఏ చెందిన సురేష్, డాక్టర్ వెంకట్ రెడ్డి బెంగళూరు ఉభయ దారులుగా వ్యవహరించారు . అలాగే కర్ణాటక రాష్ట్రం ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన నంగిలి కూరగాయల మార్కెట్ 10 టన్నుల కూరగాయలను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ సూరకుంట్ల మంజునాథ్, గంగాధర్, వెంకటేష్, మంజునాథ్, మిత్రబృందం కలిసి కూరగాయలను తిరుమల శ్రీవారికి పలమనేరు శ్రీవారి సేవకులు ఆధ్వర్యంలో కూరగాయలను తరలించారు కూరగాయల వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుమల, తిరుచానూరుకు, కూరగాయల తరలించారు.
