పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి అధికారి ( ఏడిఏ) నిర్మల మేడం రైతులకు, కౌలుదారులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా పంటల దిగుబడిని పెంచుకునే విధంగా ఎరువులను సరైన మోతాదులో వాడుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు.కార్యక్రమం అనంతరం అధికారులు రైతులతో కలిసి స్థానిక మామిడి తోటను సందర్శించి పలు సాంకేతిక అంశాలను వివరిస్తూ రైతులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పాత సింగరాయకొండ రైతులతో పాటు ఎంఏఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ అస్మ, వి ఏ ఏ లక్ష్మీ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం నాడు తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు,…

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

మన ధ్యాస న్యూస్:- సింగరాయకొండ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో సీజనల్గా వచ్చే వ్యాధులు శోకకుండా పశువులకు విధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జగత్ శ్రీనివాసులు రైతులకు తెలిపారు. మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో మంగళవారం గాలికుంటు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

  • By JALAIAH
  • September 17, 2025
  • 2 views
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

  • By JALAIAH
  • September 16, 2025
  • 2 views
పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 16, 2025
  • 3 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

  • By JALAIAH
  • September 16, 2025
  • 3 views
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

  • By RAHEEM
  • September 16, 2025
  • 6 views
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్