ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలు పెళ్ళికానుకగా అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల..!

ఉదయగిరి : సెప్టెంబర్ 15 (మన ద్యాస న్యూస్):

ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాలు వీధిలో షేక్ ధర్వేషా – ఫాతిమాబి దంపతుల కుమారుడు షేక్ యాకుబ్ భాషా వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుక కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై, నూతన వధూవరులైన యాకూబ్ భాషా- హస్మ ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపి నూతన వధువు హస్మకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలను పెళ్లి కానుకగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు అందించారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    కావలి : (మన ద్యాస న్యూస్) ప్రతినిధి సెప్టెంబర్ 15 :// కావలి పట్టణంలో రామ్మూర్తి పేట, పుల్లారెడ్డి నగర్ మధ్యలో మద్యం దుకాణం నిర్వహించడం నిరసనగా 13 వార్డు టిడిపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కావలి ఆర్డిఓ కి…

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    కావలి : (మన ద్యాస న్యూస్) ప్రతినిధి సెప్టెంబర్ 15 :// ప్రమాదాలు నివారణ కు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కావలి రవాణా శాఖ అధికారి మురళీధర్ పేర్కొన్నారు. నూతన కావలి రవాణా అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    • By NAGARAJU
    • September 15, 2025
    • 4 views
    మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//

    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    • By NAGARAJU
    • September 15, 2025
    • 3 views
    ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు కావలి ఆర్టీవో మురళీధర్…

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    నేటి నుంచి ఆంధ్ర హైకోర్టు సాధన,సమితి కోసంఆందోళన

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    • By RAHEEM
    • September 15, 2025
    • 3 views
    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    జలదంకి లో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీవర్ధన్ భౌతికకయానికి నివాళులు అర్పించిన కొట్టే వెంకటేశ్వర్లు….

    • By NAGARAJU
    • September 15, 2025
    • 7 views

    • 5 views
    ముస్లిం సోదరుడు యాకుబ్ భాషా వివాహ వేడుకలకు హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!