

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చాంద్ భాషా, సయ్యద్ ఖాజా హుస్సేన్, శీలం రాము, జమ్మూ మోహన్, రాజా, కిచ్చెంశెట్టి రవి టిడిపి నాయకులు ముల్లపూడి సత్యనారాయణ, గుదే వెంకటేశ్వర్లు, అంబటి శ్రీను మరియు కూటమి నాయకులు బిజెపి నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు వీర మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.