కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోరే ప్రభుత్వం ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై మండిపడ్డ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు సోమవారం వెదురు కుప్పం మండలం మాంబేడు పంచాయతీ ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన మార్గంలోనే రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు అడుగుజాడల్లో నడుస్తున్నామని తెలిపారు.అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు పేదల అభివృద్ధి కోరలేదు ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నామని ఎద్దేవ చేశారు ఎస్ఆర్ పురం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న వల్లెమ్మ మహిళకు నెల రోజుల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేదంటే నావల్ల కాదు అని పక్కకు తప్పుకో నేను నా తమ్ముడు యుగంధర్ మా సొంత నిధులతో వల్లెమ్మ కు ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ నారాయణస్వామి కి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బాబు, ఎంపీడీవో పురుషోత్తం, మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి ,మాజీ మండల అధ్యక్షులు మోహన్ మురళి, రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, జీడి నెల్లూరు మండల అధ్యక్షుడు స్వామిదాస్, పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణమ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ ,సాఫ్ట్వేర్ బాలు ఎస్ఆర్ పురం, సింగల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య ఆర్టిఐ జిల్లా అధ్యక్షులు జయరాజ్ నాయకులు మురళి గజేంద్ర అనిల్ బి ఎం రవి ,మండల, అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..