

అట్టహాసంగా చెక్కుల పంపిణీ
పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి.
ఉరవకొండ మన ధ్యాస: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను అనంతపురంలో గురువారం పయ్యావుల శ్రీనివాసులు 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమంలో భాగంగా, మొత్తం ₹16,66,313 (అక్షరాల పదహారు లక్షల అరభై ఆరువేల మూడు వందల పదమూడు రూపాయలు) విలువైన చెక్కులు 26 మందికి మంజూరయ్యాయి. వీటిని స్వయంగా శ్రీనివాసులు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఆరోగ్య సమస్యల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ సహాయం అందిస్తున్నామని పయ్యావుల పేర్కొన్నారు.
కూడేరు మండలం లబ్ధిదారులు:
- మరుట్ల-1 గ్రామం – బుర్రా ఆంజనేయులు – ₹62,932/-
- మరుట్ల-1 గ్రామం – మోర్రెప్ప గారి నాగరాజు – ₹25,000/-
- జల్లిపల్లి గ్రామం – కమ్మర ఆంజనేయులు – ₹25,541/-
- అరవకూరు గ్రామం – చెలిమి ముసలన్న – ₹25,541/-
- గోటుకూరు గ్రామం – మలకల రాజశేఖర్ – ₹1,00,640/-
- కలగళ్ల గ్రామం – ఈ. లక్ష్మీ – ₹30,992/-
- చోళసముద్రం గ్రామం – జే. లక్ష్మీనారాయణ – ₹30,000/-
- కరుట్లపల్లి గ్రామం – పి. సంజీవ రెడ్డి – ₹43,584/-
- గోటుకూరు గ్రామం – ఎం. ఈశ్వరయ్య – ₹50,062/-
- ఉదిరిపికొండ గ్రామం – కుమ్మర నాగరాజు – ₹45,000/-
- ఉదిరిపికొండ గ్రామం – కొర్రపాటి లక్ష్మీనారాయణ – ₹75,347/-
- కూడేరు గ్రామం – తలారి నాగరాజు – ₹20,000/-
- కూడేరు గ్రామం – రెంట్ల విజయలక్ష్మి – ₹52,114/-
- కొర్రకోడు గ్రామం – జీడిపల్లి నాగలక్ష్మి – ₹87,190/-
- ఉదిరిపికొండ తాండ – రమావత్ ఎర్రిస్వామి – 96,648
- శివరాంపేట – కె చెన్నమ్మ – 2,00,000/-
అలాగే రవికిరణ్ కు Rs. 1,92, 425/-
బెళుగుప్ప మండలం లబ్ధిదారులు:
- బెళుగుప్ప గ్రామం – బోయ అంకషా – ₹76,916/-
- బెళుగుప్ప గ్రామం – ఎరుకుల వన్నూరు – ₹50,926/-
- బెళుగుప్ప గ్రామం – బోయ రాధా – ₹28,795/-
- బెళుగుప్ప గ్రామం – కదిరి శ్రీదేవి – ₹40,541/-
- శ్రీరంగాపురం గ్రామం – ఈ. నారాయణ గౌడ్ – ₹51,692/-
- బి. రామసాగరం గ్రామం – గొల్ల పూజారి రత్నమ్మ – ₹45,000/-
- కోనాపురం గ్రామం – గుండాల నిఖిల్ – ₹45,841/-
- అంకంపల్లి గ్రామం – డబ్బర సుబ్రమని – ₹74,670/-
- నరసాపురం గ్రామం – టి. రాజేంద్ర ప్రసాద్ – ₹88,916/-ఉన్నారు.