గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఏలేశ్వరం కీ చెందిన సాయి ప్రదీప్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసీడర్ ప్రోగ్రాముకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం కు చెందిన సాయి ప్రదీప్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ (జి.ఎస్.ఎ)గా ఎంపికయ్యారు.ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు (AI) గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ నైపుణ్యం యువతను ప్రోత్సహిస్తుందని స్పార్క్ చైర్మన్ సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం డా.అనుసూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా సాయి ప్రదీప్ చిరు సత్కారం చేసి డాక్టర్ ఎస్ విజయ్ బాబు చేతుల మీదగా సాయి ప్రదీప్ కి జ్ఞాపికను అందించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి మరియు గూగుల్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయిన సాయి ప్రదీప్ చేస్తున్న విశేష కృషికి అభినందించారు.మేధస్సు ఉన్న వ్యక్తి మన మధ్యలో ఉండడం మన గొప్పతనం అని
వ్యాఖ్యానించారు.దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎంపికలో మన రూరల్ నుండి సాయి ప్రదీప్ ఎంపిక అవ్వడం చాలా ఆనందకరమైన విషయం మరియు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు జెమినీ గూగుల్ ఏఐ టెక్నాలజీస్ మీద అవగాహన తీసుకురావడానికి ఎంతో తోడ్పడుతుంది అన్నారు.ఈ గణత ద్వారా స్మార్ట్ టెక్నాలజీ అండ్ ఐడియల్ గ్రామంగా మారడానికి తోడ్పడుతుంది అని అన్నారు.గూగుల్ స్టూడెంట్ అంబాసిడర ఎస్ .సాయి ప్రదీప్ మాట్లాడుతూ ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉందని నగర ప్రముఖులు నన్ను సత్కరించి అభినందించిన ఈ విషయాన్ని చాలా ఆనందంగా తీసుకుంటున్నాను స్పార్క్ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు రానున్న కాలంలో చేసి మన రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావడానికి కృషి చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్,అలమండ దుర్గాప్రసాద్,గొల్లపల్లి గణేష్,తండూరి రాము,వురరాజుబాబు, కె.నాగభూషణ్ స్పార్క్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ