మర్డర్ కేసును చేదించిన దేవునిపల్లి పోలీసులు

మన న్యూస్: జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక మగ వ్యక్తి చనిపోయినాడు అని సమాచారం రాగా మేము అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుని వయసు సుమారు 25 సంవత్సరాల కలదు. అయితే తేదీ 30. నాడు మద్యానం ఒక వ్యక్తి దేవునిపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి తను చేసిన నేరం ఒప్పుకుంటూ తన పేరు కోదండం సాయిలు గోసంగి కాలనీ అని, చనిపోయిన వ్యక్తి తన కొడుకు కోదండం రాజు అని తెలిపినాడు. దర్యాప్తు లో బాగంగా లోతుగా విచారించగా మృతుడు కోదండం రాజు ఎటువంటి పని చేయక తాగుడు కు బానిస అయి ప్రతి రోజు మద్యం తాగి తన తండ్రి సాయిలు, తల్లి సాయవ్వ ను మరియు ఇద్దరు చెల్లెలను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం తో సాయిలు అతని మానసిక మరియు శారీరక వేదింపులు బరించలేక అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు నిమిత్తమై అతను ఒక పథకం రచించుకొని కామారెడ్డి కి చెంధీన అనిల్ అనే వ్యక్తి తో కలిసి తన కొడుకు రాజు ని చంపుటకు నిర్ణయించుకున్నాడు. అంధుకు అనిల్ కు ఒక లక్ష రూపాయలు సుపరి మాట్లాడుకున్నాడు. వారి రివురు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 29. నాడు రాత్రి 9గంటలకు మృతుడు రాజు కు ఫుల్లుగా మద్యం తాగించి స్పృహ లేకుండా చేసి అతనిని అనిల్ యొక్క మోటార్ సైకల్ పై తీసుకొని వెళ్ళి ఉగ్రవాయి శివర్ లోని SH-11 కు కొద్ది దూరం లో వ్యవసాయ భూమి లో అతని గొంతు చుట్టూ టవల్ తో ఊరి గా వేసి అతన్ని ఊపిరాడకుండా చేసి చంపి శవాన్ని అక్కడే ఉంచి పారిపోయినారు, ఇట్టి విషయమై ఇద్దర్ని పట్టుకొని అరెస్టు చేయగా, వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. తదుపరి రెండు మోటార్ సైకల్ లు మరియు రెండు ఫోన్ లు స్వాదినపర్చుకొనైనది.
ఇట్టి కేసు దర్యాప్తుల పాల్గొని 24 గంటల్లో మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, శ్రీనివాస్ గౌడ్, రాజు లను జిల్లా ఎస్పీ డి.ఎస్.పి అభినందించారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వార్కస్ ఈ వెహికల్స్’ బైక్స్ షోరూమ్‌ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే

    వార్కస్ ఈ వెహికల్స్’ బైక్స్ షోరూమ్‌ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర