

మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13
తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో డి.పి.ఎం.ఓ డాక్టర్ ప్రవీణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనూష డి. ఎస్.ఓ ప్రసాద్ డి.పి.ఓ రామ్మోహన్ మరియు డి.పి.హెచ్.ఎన్.ఓ, మండల వైద్య అధికారులు డాక్టర్ టి.ప్రియాంక, డాక్టర్ టి.ఎస్.మోహన వేలు మరియు సి హెచ్ ఓ జ్ఞాన శేఖర్, పి హెచ్ ఎన్ జీవకళ ఆరోగ్య పర్యవేక్షకులు గోపి, నిర్మలమ్మ ,ఆరోగ్య కార్యకర్త టి. సుబ్రహ్మణ్యం ఎం .ఎల్. హెచ్. పి .లు ఏ.ఎన్.ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.