స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలివామపక్షాలు డిమాండ్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లోనిపాత బస్టాండ్ లోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం రోజు వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో విద్యుత్ స్పాట్ మీటర్లకు వ్యతిరేకంగా, స్పాట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, డిమాండ్ చేస్తూ టవర్ క్లాక్ సెంటర్ నుండి సి.పి.యం. సి.పి.ఐ వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో సామాన్యలకు భారంగా మారబోతున్న విద్యుత్ స్పాట్ మీటర్లను వ్యతిరేకించండి – విద్యుత్ చార్జీల నిలువు దోపిడిని ఆపాలి – ప్రమాదకర స్పాట్ మీటర్లు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనగా బయలుదేరి ఆర్డిఓ కార్యాలయము ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అదాని స్పాట్ మీటర్లను రద్దు చేయాలని, ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు పెనుబారం గా మారుతాయని, అదానికి కోట్ల రూపాయలు కూడా పెట్టేందుకు స్మార్ట్ మీటర్లను తీసుకుని వచ్చారని విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వం చేపట్టిన స్పాట్ మీటర్ల ప్రక్రియని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని కూటమి నేతలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారన్నారు. నేడు అదాని స్మార్ట్ మీటర్లు బిగించడంలో కూటమి ప్రభుత్వం ఉందని, అలానే స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు సి.పి.యం. పార్టీ ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్.ప్రభాకర్,టి. వెంకటరామిరెడ్డి,బి.వి రమణయ్య,పుట్టా శంకరయ్య గుర్రం రమణయ్య, ఆర్. శ్రీనివాసులు,అడపాల ప్రసాద్,బి. చంద్రయ్య,ఏంబేటి చంద్రయ్య, గండికోట మధు,వి.భాస్కర్ రెడ్డి, సి.వి.ఆర్.కుమార్,జి.శశి కుమార్ రమేష్,కె.నారాయణ,వై.సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు