

మన న్యూస్ వెదురుకుప్పం:- సోమవారం చిత్తూరు నగరం నందు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగే సారథ్యం యాత్రకు వెదురుకుప్పం కార్వేటినగరం పాలసముద్రం ఎస్ ఆర్ పురం గంగాధర్ నెల్లూరు మండలాల నుండి బిజెపి అభిమానులు కార్యకర్తలు బిజెపి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పివిఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షులు సభను జయప్రదం చేయవలసిందిగా కామసాని చెంగారెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి పాముల శేషాద్రి జిల్లా ఎస్పీ ప్రధాన కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి తగీరు గోపి, సోమశేఖర్ రాజు మండల ఉపాధ్యక్షులు, బి మురళి రెడ్డి మండల కోశాధికారి, టి రామకృష్ణారెడ్డి యువమోర్చా అధ్యక్షులు, బి గుణశేఖర్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్, ప్రకాష్ దళిత మోర్చా మండల అధ్యక్షులు, బి గోవింద్ రెడ్డి సీనియర్ బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు