

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్త నిధుల కోసం వచ్చి పూజారిని భయపడిచి ఇక్కడికి దొరికిపోయారు వాళ్లని టెంపుల్ దగ్గర ఊరి గ్రామ ప్రజలు వాళ్లని పట్టుకోవడం జరిగింది ఉండవల్లికి చెందిన ఇద్దరు పత్రిక విలేకరులు హైదరాబాదులో ఇద్దరు ఉన్నారట వారి ద్వారా బోరవెల్లి గ్రామంలో శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గతంలో గుప్త నిధులు పర్యవేక్షించడానికి తొమ్మిది రోజులు హోమం నిర్వహించి మొత్తం చెక్ చేసుకుని మిషన్ ద్వారా రాత్రి పూట వచ్చి పూజారిని బెదిరించి ఎన్ని గంటలకు వస్తావు పూజకి ఎప్పుడు పోతావు సీసీ కెమెరాలు ఉన్నాయా అది ఇది అని చెప్పి గుడి పక్కన ఉన్న ఫ్యామిలీ లకి అడిగి తెలుసుకుని పోయేవారు