

Mana News, ప్రజాసత్తా క్రైస్తవుల సంక్షేమ అనుబంధ విభాగం క్రిస్టియన్స్ పవర్ కమిటీని కరేడు పంచాయతీ పరిధిలోని పెద్ద పల్లిపాళెం గ్రామంలో ప్రజాసత్తా, క్రిస్టియన్స్ పవర్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అధ్యక్షులుగా పల్లిపాటి.పోలయ్య, ఉపాధ్యక్షులు సిగినం జాలయ్య,కార్యదర్శి పల్లిపాటి బాలవర్ధి, సహాయ కార్యదర్శి పల్లిపాటి వెంకయ్య, కోశాధికారి పల్లిపాటి బాబురావు, జనరల్ సెక్రటరీ పీత రామయ్య, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పల్లిపాటి నరేంద్ర,సంఖ్య పోలయ్య,వల్లభుని చిన్న వెంకటేశ్వర్లు,సంఖ్య దానియేలు లతో కమిటీ ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా కమిటీ సభ్యులను పులగర శోభనబాబు అభినందనలు తెలిపారు.