ఫోన్ యాప్” లు వెంటనే రద్దు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ డిమాండ్…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు లలో యాప్ లు వెంటనే రద్దు చేయాలని, పనిచేస్తున్న ప్రదేశాలలో నెట్ వర్క్ అందుబాటులో, లేకపోవడం. పలు సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర,జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రోజు తిరుపతి జిల్లా గూడూరులో స్థానిక ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. అంగన్వాడి వర్కర్స్ రూరల్ అధ్యక్షురాలు ఏ.ఇంద్రావతి మాట్లాడుతూ ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలని, అంగనవాడి వర్కర్లపై వేధింపులు ఆపాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, అలాగే అంగనవాడి కేంద్రాలలో వై.ఫైవ్.కనెక్షన్ ఏర్పాటు చేయాలని, లేదా(జి.బి) సెల్ ఫోన్లు కు సరిపడా ఏర్పాటు చేయాలని, కనీస వేతనం పెన్షన్, సామాజిక భద్రత సదుపాయాలు, గ్రాడ్యుటీ, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.అలాగే పిల్లలకు వంట చేసేందుకు సరిపడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని, బయట మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి గ్యాస్ సిలిండర్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి పై డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు ఎస్.కె ఆసియా బేగం,జే. లక్ష్మి,పి.భారతమ్మ,ఇ.పెంచలమ్మ, బి.ప్రభావతి,కె.రోజా,అలేఖ్య, సి.ఐ.టి.యు నాయకులు జోగి.శివకుమార్,బి.వి. రమణయ్య,అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా