

గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన క్లబ్స్ భీష్మ పితామహుడు లయన్. వరిది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా DNR కమ్యూనిటీ హాల్ దగ్గర కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తర్వాత ప్రతి నెల ఇచ్చే విధంగా వృద్ధులు కు పల సరుకులు ను ఇవ్వడం జరిగింది.ఈ పేర్మినెంట్ ప్రోగ్రాం కి MJF. లయన్ P. మురళి నాయుడు గారు 5,000/- ఫండ్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం కి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ MJF.లయన్. R.V. రావు , వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ B. సుధాకర్ , సెక్రటరీ లయన్ D. మురళి కృష్ణ( సాయి లేబరేటరీ )రు,టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ M. శ్రీనివాస్ యాదవ్ , సెక్రటరీ లయన్ V. వెంకయ్య ,ట్రెజరర్ P. ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ జోన్ చైర్మన్ MJF.లయన్ P. మురళి నాయుడు గారు,పాస్ట్ జోన్ చైర్మన్ MJF. లయన్. Y. గురునాధం ,పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ S. L. N. స్వామి , పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ D. రవీంద్ర రెడ్డి ,పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ వేణు రెడ్డి గారు,పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ P. వెంకట రామిరెడ్డి ,లయన్ P. రాజేంద్ర ప్రసాద్ ,లయన్ B. హరి కృష్ణ ,లయన్ P. ప్రభాకర్ ,లయన్ రాజశేఖర్ ,లయన్ B. శివ , లయన్ M. మణి ,లయన్ భాస్కర్ రెడ్డి ,లయన్ రఘురాముడు ,లయన్ జయ చంద్ర రెడ్డి ,లయన్ R. వెంకటేశ్వర్లు ,లయన్ Ch. వెంకట కృష్ణయ్య ,లయన్ లేడి R. ప్రభావతి ,లయన్ లేడి B. వాణి ,లయన్ లేడి. V.హైమావతి ,లయన్ లేడి. కావేరి పాల్గొని కార్యక్రమం ని విజయవంతం చేసినారు.
