

మీర్ పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ న్యూ గాయత్రి నగర్ ఫేస్ 2లో
ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ భాస్కర్ కమిటీ సభ్యులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెక్రటరీ అనంతరెడ్డి, ఆధ్వర్యంలో గాయత్రి మాత అభిషేకం మానసదేవి శాకంబరి దేవి అలంకరణ అర్చన ప్రత్యేక పూజలతో పాటు లలిత సహస్ర నామం పారాయణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
