ముగిసిన 5వ రాష్ట్ర గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్

మన న్యూస్,తిరుపతి:– ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గిరిజన భవన్ ఇండోర్ హాల్, బైరాగిపట్టె వద్ద జూలై 12, 13 తేదీలలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ – 2025 పోటీలు విజయవంతంగా ముగిశాయి.ఈ పోటీల ముగింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏ.పి. క్రీడా భారతీ అధ్యక్షులు ఒలింపియన్ ఎం.వి. మణిక్యలూ,విశ్వం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ బాల్-బాడ్మింటన్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై. వి. శివ కుమార్,రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి. సాయి సుమతి,ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏ.జి.రత్న రాణి,ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ అసోసియేషన్ ఎన్. శ్యామల,ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ పాల్గొనట్లు ఆంధ్రా ప్రదేశ్ స్పోర్ట్స్ క్రీడా భారతీ జాయింట్ సెక్రటరీ సురేంద్ర రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, ట్రోఫీ లు అందజేయడంతోపాటు వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ పోటీలు యువతలో క్రీడాపై ఆసక్తిని పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తాయని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రాప్లింగ్ అసోసియేషన్‌కు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు