

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు జీడి నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పూజ చేశారు అనంతరం నెల్లెపల్లి గ్రామంలో సుపరిపాలనకు మొదటి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వారికి పరిచయం చేశారు అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజాతో కొంతసేపు సరదాగా మాట్లాడారు ఎమ్మెల్యే డాక్టర్ తామస్ కు అండగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు ఎమ్మెల్యేకు మంచి పేరు తేవాలని రాజా కు తెలియజేశారు.