

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) తెలంగాణ ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టు స్థాపకుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఈ అక్షయ్ ,సాకేత్,వర్క్ ఇన్స్పెక్టర్లు కాశీనాథ్, ప్రాజెక్టు సిబ్బంది,మహిళా సిబ్బంది పాల్గొన్నారు.