ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ గోడ కు పిల్లర్స్ వేయడం ప్రారంభం

Mana News:స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామంలో ప్యాట మీద ఎస్పీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టు ప్రహరి గోడకి పిల్లర్స్ గుంతలు తీయడం ప్రారంభించడం జరిగిందని ప్యాట మీద ఎస్సీ మాల సంఘ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మా యొక్క ఎస్సీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టూ ప్రహరి గోడ కట్టించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారిని అడిగిన వెంటనే నిర్మాణ పనులు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటతో ప్రహరి గోడకి సంబంధించిన సామాగ్రిని తెప్పించి బుధవారం రోజున ప్రహరీ గోడకి పిల్లర్స్ గుంతలు వేయడం జరిగిందని త్వరలోనే ప్రహరీ గోడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు అడిగిన వెంటనే ప్రహరి గోడకి సహాయ సహకారాలు అందించిన స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారికి ప్యాట మీద మాల సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి అధ్యక్షులు దోమకొండ స్వామి, బీజేవైఎం కార్యదర్శి పోతరాజు రాజేష్, మండల ఉపాధ్యక్షులు నాతి వెంకట్ గౌడ్, భూత్ అధ్యక్షులు మెకానిక్ స్వామి, మంగలి వెంకట్, మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ