

మన న్యూస్, నెల్లూరు రూరల్, జూన్ 30 :నెల్లూరు పడారుపల్లి లో సూపర్ కే సూపర్ మార్కెట్ సోమవారం ప్రారంభమైనది. ఈ సూపర్ కే సూపర్ మార్కెట్లో నాణ్యమైన నిత్యవసర వస్తువులు అందరికీ అందుబాటు ధరలలో లభించును .మెంబర్షిప్ కార్డుపై 10% డిస్కౌంట్ ఇవ్వబడును అని నిర్వాహకులు తెలిపారు.మెంబర్షిప్ కార్డు తీసుకున్న వారికి లక్కీ డ్రా లో గిఫ్ట్ కలదు .నెల్లూరులో ఈ సూపర్ కే సూపర్ మార్కెట్ ఏడవది బ్రాంచ్.ఈ అవకాశం పడారుపల్లి నివాసితులు ఉపయోగించవలసినదిగా కోరుచున్నామని సూపర్ కే నిర్వాహకులు తెలియజేశారు.

క