

మన న్యూస్ఎ,స్ఆర్ పురం:- వికలాంగుడికి చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీకి చెందిన గోవిందయ్య ,కుమారుడు సురేంద్రబాబు కుటుంబానికి ఎలక్ట్రికల్ వెహికల్ అందించి తాను అండగా ఉంటానని పుట్టినరోజు అందించడం చాలా ఆనందంగా ఉందని టిడిపి నేతలు వర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా టిడిపి జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.